మార్ఫింగ్ వీడియో షేర్ చేసినందుకు దిగ్విజయ్ సింగ్ పై కేసు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్ ట్విటర్‌లో షేర్ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా...









