News

అస్సాంలో హిందూ యువకుడ్ని హత్య చేసిన ముస్లిములు

2kviews

స్సాంలో రోజురోజుకూ హిందువులపై ముస్లింల దాడులు పెరుగుతున్నాయి. నిన్న 12/6/2020, శుక్రవారం పట్టపగలు గౌహతిలోని ఒక షాపులో పనిచేస్తున్న రితుపర్ణ పెగు అనే హిందూ గిరిజన యువకుడిని హుస్సేన్ అలీ, అర్మాన్ అలీ అనే ఇద్దరు ముస్లిం యువకులు హత్య చేశారు. అతను పనిచేస్తున్న షాపులోకి జొరబడిన ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆ బాలుణ్ణి షాపులోంచి బయటకు ఈడ్చుకువచ్చి నడిరోడ్డులో హత్య చేశారు.  ఈ సంఘటన మొత్తం రితుపర్ణ పనిచేస్తున్న షాపు సిసిటివిలో రికార్డయ్యింది. పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న మృతుడి భార్యను చూసిన వారందరి హృదయాలూ ద్రవించాయి. ఈ నేపథ్యంలో అస్సాంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

హంతకులు మృతుడిని లాక్కెళుతున్న దృశ్యం. (సీసీటీవీ ఫుటేజి)

 

రోదిస్తున్న మృతుడి భార్య

హంతకులు

రేగిన ఉద్రిక్తతలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.