Newsvideos

14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు ‘తెలుగు పద్యం పాడుకుందాం’ మీ vsk లో ప్రత్యక్షప్రసారం

1.1kviews

కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్త్హున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషా పండితులు విద్యార్థినీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం 14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లలోనూ, విశ్వ సంవాద కేంద్ర (VSK), ఆంధ్రప్రదేశ్ Website మరియు ఫేస్బుక్ లలోనూ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అందరూ…. ముఖ్యంగా బాలబాలికలు, తెలుగు భాషాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.