9 నెలల్లో తీర్పివ్వండి – బాబ్రీ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం ఆదేశం.
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీలపై ఉన్న కేసులో మరో 9 నెలలలో తుది తీర్పు వెలువరించాల్సిందిగా జస్టిస్ పాలీ నారీమన్ అధ్యక్షతన గల సుప్రీం కోర్టు బెంచి ప్రత్యెక న్యాయస్థానాన్ని...









