ప్రసాదంలో విషం కలిపి హిందువులను చంపాలనుకున్నాం – పట్టుబడ్డ ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడి.
తీవ్రవాద కార్యకలాపాలు చేయడంతోపాటు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో గత జనవరిలో ముబ్రా, ఔరంగాబాద్‌కు ప్రాంతాల్లో ఉమ్మాత్ ఏ మహ్మదీయ సంస్థకు చెందిన పది మంది అనుమానితులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారిని విచారణ జరిపారు. విచారణలో...









