కొనసాగుతున్న చైనా కుయుక్తులు
చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది....









