
190views
ప్రకృతి వందనం..ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుదాం..
ఒక మనిషి రోజూ షుమారు 550 లీటర్ల ఆక్సిజన్ శ్వాసిస్తాడు..
లీటర్ ఆక్సిజన్ షుమారు 100 రూపాయలు..
అంటే మనం ప్రకృతినుంచి ప్రతిరోజూ 55,000.00 రూపాయల విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందుతున్నాం..
ఒక చెట్టు విలువ ఏడాదికి షుమారు 24 లక్షలు..
ఇదంతా మనకు భగవంతుడు ప్రకృతి రూపంలో బహుమతిగా ఇచ్చాడు..
ఇంతగా జీవించే వరాన్ని ఇచ్చిన ప్రకృతికి మనం
ఒక నమస్కారం.. ఒక ప్రదక్షిణ..ఒక పూజతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం..
దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి వందన కార్యక్రమం సందర్భంగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ ప. పూ మోహన్ భాగవత్ గారి అమ్మూల్య సందేశాన్ని విందాం.
వృక్షో రక్షతి రక్షితః..
భారత్ మాతాకీ జై..
हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान तथा पर्यावरण संरक्षण गतिविधि द्वारा पर्यावरण एवं वन संरक्षण के उद्देश्य से "प्रकृति वंदन"मार्गदर्शन :• डॉ. मोहन भागवत जी, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ• गुरुदेव श्री श्री रविशंकर जी, आध्यात्मिक गुरु
Posted by Vishwa Samvad Kendra Telangana on Saturday, August 29, 2020