కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.
జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు. 1664 లో మొఘల్ చక్రవర్తి...








