News

News

టీఎంసీ గుండాలు మా ఇళ్ళ‌ను లూటీ చేస్తున్నారు…: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి

మొన్న‌టి ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ అండ చూసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) కార్యకర్తల ఎన్నో అకృత్యాలకు పాల్ప‌డ్డారు. అయితే, వారి వికృత‌ చేష్ట‌లు ఇంకా ఆగ‌డం లేదు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిప‌డ్డారు....
News

ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో సరిహద్దులను మూసేసిన పాక్

తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘాన్లు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కి ఈ వలసలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో చమన్ సరిహద్దులను పాకిస్థాన్ మూసేసింది. దీంతో చమన్...
News

రైతుల పాలిట ఆశా జ్యోతి “పీఎం – ఆశా” పథకం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకం రైతుల పాలిట ఆశా జ్యోతి కానుంది. అదే “పీఎం - ఆశా” పథకం. రైతులకు, వారి ఉత్పత్తులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ పతాకాన్ని తీసుకొచ్చింది. పప్పులు, నూనె గింజలు...
News

ఢిల్లీలో బయటపడ్డ భారీ సొరంగం! అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గం…పురావస్తు శాఖ అధికారుల నిర్థార‌ణ‌

ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోట వ‌ర‌కు ఉంద‌ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధులను తరలించేందుకు ఈ మార్గాన్ని తెల్ల‌మూక‌లు వాడుకున్న‌ట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా...
News

ఆఫ్ఘనిస్థాన్‌ లారీలపై RDE నిఘా

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ‌లలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరిహద్దులలో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘన్‌ నుంచి వస్తున్న వాహనాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ ‌లోని అట్టారీ సరిహద్దుల్లో.....
News

ఆర్గనైజేషన్ స్కిల్స్ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

ఢిల్లీ ఐఐఎల్‌ఎం ఇనిస్టిట్యూట్‌లో రాజ్ కుమార్ భాటియా సంకలనం చేసిన ఆర్గనైజేషన్ స్కిల్స్ అనే పుస్తకం ఆవిష్క‌ర‌ణ ఘ‌నంగా జ‌రిగింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. యశ్వంత్ రావు...
News

పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో 12 పతకాలు 

తాజాగా వచ్చిన సిల్వర్ మెడల్ తో సహా పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఇప్పటివరకూ మొత్తం 11 పతకాలు ఉన్నాయి. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. హైజంప్ లో...
News

ఇడా తుఫాను : అమెరికాలో భారీగా ప్రాణ నష్టం

అమెరికాపై ఇడా తుఫాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్ లో ఆకస్మిక వరదలకు కారణం అయ్యాయి. కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలను ‘చారిత్రాత్మక వాతావరణ సంఘటన’గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. NYC...
News

 దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..

అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్...
News

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు....
1 2,135 2,136 2,137 2,138 2,139 2,497
Page 2137 of 2497