News

Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ప్రత్యక్షప్రసారం ఇప్పుడు వీక్షించండి. https://youtu.be/KRheKlyvH10 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి...
News

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్‌ కనిపెట్టిన వారికి బహుమతి

ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ప్రకటించారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా మంగళవారం...
News

శ్రీశైల దేవస్థానంలో అవినీతిపై విచారణ ప్రారంభం

కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో వెలుగు చూసిన భారీ అవినీతిపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ నేతృత్వంలో విచారణ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రామచంద్ర మోహన్‌ వెంటనే శ్రీశైలం వెళ్లాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు...
News

భారత మహిళా మేజర్‌కు అంతర్జాతీయ పురస్కారం

భారత ఆర్మీకి చెందిన మేజర్‌ సుమన్‌ గవానీ ప్రఖ్యాత '2019 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు'కు ఎంపికయ్యారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. సుమన్‌...
News

సరిహద్దులో ఉద్రిక్తత – ప్రధాని మోడీ కీలక సమీక్ష

దేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌ తదితరులతో ప్రధాని కీలక చర్చలు జరిపారు....
News

ఉనికిలోకి వచ్చిన లడఖ్ పోలీసులు – కొత్త చిహ్నాన్ని ఆమోదించిన లెఫ్టినెంట్ గవర్నర్

లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన చారిత్రాత్మక పరిణామం తర్వాత, ఇప్పుడు ప్రత్యేక లడఖ్ పోలీసులు ఉనికిలోకి వచ్చారు.  ఇప్పుడు లే మరియు కార్గిల్ జిల్లాల్లోని పోలీసులను లడఖ్ పోలీసులని పిలుస్తారు. లడఖ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ ఖండారే...
News

“నువ్వు దేవుడివయ్యా” – RSS స్వయంసేవక్ కి ముస్లిం దంపతుల ప్రశంస

‘ఆప్ తో ఖుదా హో!’ గర్భిణీ స్త్రీని అంబులెన్స్‌లో బట్వాడా చేయడంలో సహకరించినందుకు ముస్లిం దంపతులు ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌కు ధన్యవాదాలు కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, స్వయంసేవకులు సేవలో నిమగ్నమై ఉన్నందున అన్ని ప్రాంతాల...
News

భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు 'ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్‌లోని 'ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ రీసెర్చ్‌ సెంటర్‌'లో...
News

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

ఆగ్నేయ ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 1500 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12:50 గంటలకు ఢిల్లీలోని తుగ్గకాబాద్‌ మురికివాడ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది...
News

తితిదే ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం వెనుకడుగు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు...
1 2,123 2,124 2,125 2,126 2,127 2,284
Page 2125 of 2284