News

News

జమ్మూకాశ్మీర్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం

భారత జవాన్లు జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న భారత జవాన్లు ఆ ప్రాంతంలో...
News

WHO తో తెగదెంపులు, చైనాపై ఆంక్షలు – అమెరికా నిర్ణయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు....
News

చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేద్దాం – 3 ఇడియట్స్ రియల్ హీరో

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం '3ఇడియట్స్‌' గుర్తుంది కదా! దానిలో ఆమిర్‌ ఖాన్‌ రీల్‌ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌. ఇప్పుడు ఈ ఇన్వెంటర్ సరిహద్దుల్లో చైనా దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన లద్దాఖ్‌లో...
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు.... రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు... అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
ArticlesNews

లాక్ డౌన్ కొనసాగేనా?

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్‌ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై మోదీతో చర్చించినట్లు...
ArticlesNews

భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు  చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం

మోడీ (డోనాల్డ్) ట్రంప్ కార్డు పనిచేస్తోంది.  యుఎస్-ఇండియా మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఫలవంతమయ్యాయి. ఆ బంధం చైనాను అడ్డుకుంది.  చైనా సరిహద్దు ప్రతిష్టంభన భారత్ సూపర్ పవర్ గా మారడానికి ఒక అవకాశం కానుంది. చైనా ప్రారంభించిన సరిహద్దు-ప్రతిష్టంభన చైనా...
News

ఏడాదిలోగా భారత్ లో కరోనా వ్యాక్సిన్‌

కరోనాకు ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన దేశం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయరాఘవన్‌ తెలిపారు. 10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్‌ డాలర్లు ఖర్చయితే, ఏడాది వ్యవధిలో దీనిని అందుబాటులోకి...
News

రమేశ్‌కుమార్‌ నే ఎన్నికల కమీషనర్ గా నియమించండి: హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం, రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ...
News

ఇంటింటా దీపాలు వెలిగించి ఘంటానాదం చేద్దాం – హిందూ ధార్మిక మండలి పిలుపు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని భూముల మరియు ఇతర ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవదాయ ధర్మదాయ శాఖ వారు తీర్మానం...
ArticlesNews

చైనా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

హాంకాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం హక్కులను కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని...
1 2,121 2,122 2,123 2,124 2,125 2,284
Page 2123 of 2284