డెల్టా వేరియంట్ పై ఆందోళన వద్దు.. ఔషధాలకు లొంగుతుంది – శాస్త్రవేత్తల వెల్లడి
కరోనా వైరస్ తీవ్ర వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్ మార్పుచెంది, డెల్టా ప్లస్ లేదా ఏవై 1గా కొత్త రూపం సంతరించుకుంది. అయితే ప్రస్తుతానికి దేశంలో ఇది చాలా తక్కువగానే కనిపిస్తోందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు...








