జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి...









