ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం
సమరసత సేవా ఫౌండేషన్ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే...









