News

News

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం

ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్ట‌న్‌: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియా కేంద్రం

నేడు ప్రారంభించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్...
News

బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జల్లిన దుండగులు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పెల్లుబికిన నిరసన బెంగ‌ళూరు: బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జ‌ల్లి దుండగులు విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో బెలగావిలో నిరసనలు పెల్లుబికాయి. హిందూ, మరాఠీ సంఘాలు శుక్రవారం...
News

బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన‌ శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ...
News

మధురలో నమాజ్‌లను నిలిపివేయాలి

కోర్టుకు శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి దరఖాస్తు మధుర: షాహీ ఈద్గా మసీదు(వివాదాస్పద కట్టడం), పక్కనే ఉన్న రహదారిలో నమాజ్‌ నిలిపివేయాలని అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి మధుర కోర్టులో ఒక...
News

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక...
News

మత మార్పిడికి గురైన వారి ‘ఘర్ వాపస్’ కోసం ప్రతిజ్ఞ

ఆర్‌.ఎస్.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ చిత్ర‌కూట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చిత్రకూట్‌లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
News

పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..

ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక...
News

కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం

మేయర్ల మీట్‌లో ప్రధాని వెల్లడి వారణాసి: 'న్యూ అర్బన్​ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్​ ఇండియా మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత...
News

ముస్లిం, క్రైస్తవ, ఇతర వివాహ చట్టాల స‌వ‌ర‌ణ‌

త్వ‌ర‌లో కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకు రానుంది. ఇటీవల నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ప్రస్తుతం జరుగుతున్న...
1 2,030 2,031 2,032 2,033 2,034 2,495
Page 2032 of 2495