News

News

వాలీబాల్‌ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు

కాబూల్‌: తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి మహజాబిన్‌ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్టు ఆ టీమ్‌ కోచ్‌ అఫ్జాలీ తెలిపారు. తాలిబన్‌ మిలిటెంట్లు ఈ నెలలో ఈ దారుణానికి పాల్పడ్డారని...
News

గిఫ్ట్‌లు అమ్ముకుంటున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌?

సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇతర దేశాలు ఇచ్చిన బహుమతులను అమ్ముతున్నారంటూ ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ తీసుకుంటున్న కొన్ని చర్యలు తమ దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా...
News

వ్యాక్సినేషన్‌లో భార‌త్ ఘ‌న‌త‌!

ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు 100 కోట్ల వ్యాక్సిన్‌ల పంపిణీ న్యూఢిల్లీ: క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. చైనా మాత్ర‌మే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను...
News

బంగ్లా ఘ‌ట‌న‌ల‌పై భార‌త్‌లో ఆగ్ర‌హ‌జ్వాల‌!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువుల‌పై ముస్లిం మూక‌లు దాడులకు పాల్ప‌డుతుండ‌డంతో ఆ దేశ ప్ర‌భుత్వం, ఐక్య‌రాజ్య‌స‌మితి అక్క‌డి హిందూ స‌మాజాన్ని ర‌క్షించాల‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ప‌రిష‌త్ బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిపింది. అల్ల‌ర్ల‌కు కార‌కులైన దోషుల‌పై...
News

వాడు… వీడే!

ఆ ముస్లిం ఉన్మాదిని గుర్తించిన పోలీసులు దేశ‌వ్యాప్త హింస‌కు అత‌డే కార‌ణం త‌ప్పించుకు తిరుగుతున్న నిందితుడు తీవ్రంగా గాలిస్తున్న బంగ్లా క్లూస్ టీం ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడుల‌కు ప్రేరేపించిన ముస్లిం ఉన్మాదిని అక్క‌డి పోలీసులు గుర్తించారు. నిన్న బుధవారం ఈ...
News

ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా!

బ్రిటన్‌ చట్టాలు ఉల్లంఘించడమే కారణం లండ‌న్‌: ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్టు బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. ఏ కంపెనీ అయినా...
News

అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా రహదారి నిర్మాణం

మండిప‌డ్డ భారత్ ఇటానగర్: అరుణాచల్​ప్రదేశ్​కు సమీపంలో, టిబెట్​లోని బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్​ నిర్మించేందుకు చైనా వేసిన ప్రణాళికలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనులను చైనా పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీగా మావోల లొంగుబాటు!

సుకుమా: ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ సమక్షంలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. మిగతా వారందరిపై పది వేల రూపాయల రివార్డు ఉన్నట్టు...
News

ఇకనుంచి విమానాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం(డాట్‌) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను...
News

షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌

ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది....
1 2,027 2,028 2,029 2,030 2,031 2,431
Page 2029 of 2431