మచిలీపట్నం, కర్నూలు, విజయవాడలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు
మచిలీపట్నంలో..... మచిలీపట్నం నగరంలో ఛత్రపతి శివాజీ శాఖ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంలో 22 మంది స్వయం సేవకులు ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవాన్ని సందర్శించడానికి 30 మంది స్వయంసేవకుల తోపాటు నగరంలోని పెద్దలు, మాతృమూర్తులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద ఎత్తున...









