News

News

అనంతపురంలో ఉద్రిక్తత

విద్యార్థులపై పోలీసుల దాడి నేడు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు అనంతపురం: ఏపీలోని అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు అనంతపురం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ని పలువురు నేతలు ఖండిరచారు....
News

డిజిటల్ లావాదేవీల్లో చైనాను దాటిన భారత్

న్యూఢిల్లీ: మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్‌ బ్యాంక్ ముఖ్య...
News

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వర్క్స్ బోర్డు సీఈఓ

జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు క‌ర్నూలు: కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు...
News

టర్కీని గ్రే జాబితాలో చేర్చిన అంతర్జాతీయ సంస్థ

ఇరకాటంలో పాక్ న్యూఢిల్లీ: కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టర్కీకి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, నగదు అక్రమ చలామణీలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆ దేశంపై ఆర్థిక చర్యల...
News

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారత్

వెల్లడించిన నితీష్ గడ్కరీ న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌ను ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చి.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా అందుబాటులోకి తెస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డెన్మార్క్‌లో...
News

అమెరికా – చైనా మధ్య ముదురుతున్న వివాదం

సైన్యాన్ని ఆధునీక‌రిస్తున్న‌ చైనా శాటిలైట్ చిత్రాలతో వెల్లడైన వాస్తవాలు న్యూఢిల్లీ: చైనా-అమెరికాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. సైనిక వివాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైనా ప్రయత్నాలు ఉద్రిక్తతలు పెంచే దిశలో సాగుతున్నాయి. అమెరికా నౌకాదళాన్ని, ముఖ్యంగా వారి యుద్ధనౌకలను ధ్వంసం...
News

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో...
News

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీటిని ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119 మందిని పద్మాలు...
News

నీట మునిగిన చెన్నై!

పడవల్లా తేలియాడుతున్న కార్లు.. చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం,...
News

ఇప్పుడది అయోధ్య కంటోన్మెంట్‌!

ఉత్తరప్రదేశ్‌లో పేరు మారిన రైల్వే స్టేషన్‌ లక్నో: యూపీలోని ఫైజాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఈ...
1 2,011 2,012 2,013 2,014 2,015 2,432
Page 2013 of 2432