ఐరాసలో ఉక్రెయిన్ తీర్మానానికి భారత్ దూరం!
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్లో మానవతా సంక్షోభానికి రష్యా కారణమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా...









