News

తబ్లిగీ జమాత్ ను నిషేధించిన సౌదీ అరేబియా

524views

తివాద ఇస్లామిక్ సంస్థ.. తబ్లిగీ జమాత్ ను సౌదీ అరేబియా నిషేధించింది. దీనితో సమాజానికి ప్రమాదమని తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి ప్రకటన చేశారు.తబ్లిగీ జమాత్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మసీదు నిర్వాహకులకు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.