
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో 2021 డిసెంబర్ 13న రాష్ట్రంలోని ఉపాధ్యాయ మిత్రులందరికీ వెబినార్ జరుగనున్నది. డిసెంబర్ 6 న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి, డిసెంబర్ 14 గీతా జయంతి మరియు డిసెంబర్ 16 నాటికి భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధంలో గెలిచి 50 సంవత్సరాలు పూర్తయిన మూడు సందర్భాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగనున్నదని ఆర్. ఎస్.ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. కనుక రాష్ట్రంలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ వెబినార్ లో పాల్గొనవలసిందిగా శ్రీ సుధాకర్ ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆంధ్ర ప్రదేశ్
డిసెంబర్ 6- అంబేద్కర్ వర్ధంతి, 14-గీతా జయంతి, 16-పాకిస్తాన్ తో యుద్ధం గెలిచి 50 సంవత్సరాలు సందర్భంగా…
ఉపాధ్యాయులకు (webex)వర్చువల్ మీటింగ్
తేదీ: 13 -12 -2021
సమయము: రాత్రి 7 గంటలకు
వక్త : శ్రీ భరత్ కుమార్ , ప్రాంత ప్రచారక్
వివరములకు:
బిఆర్ సుధాకర్
ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్
94 90 77 35 36
* ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఐదుగురితో మాట్లాడగలరు, గూగుల్ ఫామ్ పంపబడుతుంది మీ పేరు వివరాలు నింప గలరు +JOIN WEBEX MEETING CLICK ON
https://ramareddykarri.webex.com/ramareddykarri/j.php?MTID=mbb74a3c63bef79b85985cff4fe0a9ee6
Meeting number (access code): 2519 000 0499
Meeting password: swayamsevak





