
-
హిందూ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం, హత్య
సింధ్: ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో మైనారిటీల బతుకు దుర్భరంగా మారింది. అక్కడి మతోన్మాదుల నుంచి ఏ క్షణాన ఏ విపత్తు వచ్చి పడుతోందనని అక్కడి మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. తాజా ఒక విద్యార్థిని పొట్టపెట్టుకున్నారు. సింధ్‌లోని దాదులో తొమ్మిదో తరగతి చదువుతున్న హిందూ బాలిక నగీనా చండియోను అపహరించి, అత్యాచారం చేసి, దారుణంగా చంపేశారు.
If you are a girl in #Pakistan, you are not safe and if you belong to the religious minority then you are definitely not safe.
A 9th grade #Hindu girl, Nageena Chandio was abducted, raped and brutally killed in Dadu, Sindh.
Lack of authorities' interest makes the issue worse. pic.twitter.com/SuzAoT2aZK— Voice of Pakistan Minority (@voice_minority) January 25, 2022
దీంతో ఆ పాప కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీలకు రక్షణ కల్పించాలని అక్కడి హిందువులు డిమాండ్ చేస్తున్నారు.
Source: Voice of Pakistan Minority