
519views
భోపాల్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. భారత జాతీయ జెండా చిత్రంతో బూట్లతో సహా ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమెజాన్ అధికారులు, దాని యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అక్కడి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





