తాజ్ మహల్ లో మూసివున్న 20 గదులను తెరవాలి – అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
* అందులో హిందూ దేవతల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని...









