News

News

బెయిల్ ఇవ్వకపోతే డ్రగ్స్ కేసు పెడతాం

సీబీఐ జడ్జిని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌  సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో ‍‍అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని,...
News

రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

తిరుప‌తి: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఈ నెల‌ 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది....
News

యూపీలోని హిందూ బాలికలపై ముస్లింల వేధింపులు!

అలీఘ‌ర్‌: యూపీలోని దహీ హండీ వేడుకలో హిందూ బాలికలను వేధించిన ఐదుగురు ముస్లిం యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారి చర్యను నిరసించిన హిందూ అబ్బాయిలపై ముస్లిం మూక దాడికి పాల్ప‌డింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం అలీగఢ్‌లోని ఢిల్లీ...
News

పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా...
News

శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న...
News

బాలిక‌పై అత్యాచారం, హ‌త్య చేసిన రిజ్వాన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ళ‌ బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్‌లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు....
News

పాకిస్తాన్ డ్రోన్‌ల‌ను కూల్చివేసేందుకు…

న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు వైమానిక దళం ప్రత్యేక యాంటీ-డ్రోన్ గన్‌ని ఏర్పాటు చేసుకుంది. బికనీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ యాంటీ-డ్రోన్ ఆపరేషన్ కోసం నోడల్ కేంద్రంగా త‌యారైంది. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్‌లు తరచుగా గూఢచర్యం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం భారత...
News

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని...
News

సేవా భావంలో ‘నేను చేశాను’ అనేది ఉండకూడ‌దు.. ‘దేశం కోసం చేశాను’ అనే భావం ఉండాలి – డాక్టర్ మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: మ‌న‌సులో మనస్ఫూర్తిగా ఇత‌రుల‌కు సేవ చేయాల‌న్న త‌ప‌న, దృఢ సంక‌ల్పం లేకుంటే సేవ చేయ‌లేమ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. సామాజిక సేవా స్పూర్తితో మానవాళి వైభవం పెరుగుతుంది, ఈ సేవాభావం మొత్తం...
News

రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే

భాగ్య‌న‌గ‌రం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు....
1 1,779 1,780 1,781 1,782 1,783 2,491
Page 1781 of 2491