News

News

నూపురు శర్మ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్నందుకు చంపేస్తామంటూ ముస్లింల హెచ్చరిక

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్‌ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో...
News

తిరుమలలో కొండచరియలు విరిగి పడకుండా రక్షణ ఏర్పాట్లు

తిరుప‌తి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కొండచరియలు విరిగిపడే ఘటనలకు చెక్‌ పెట్టేందుకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) భారీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. కొండ ప్రాంతాలు సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి...
News

స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం!

పాట్నా: ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని ఆ ముస్లిం యువకుడు కోపం పెంచుకున్నాడు... ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు...
News

శుక్రవారం సెలవు ప్రకటించిన పాఠశాలలపై విచారణ

జార్ఖండ్‌: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలోని 33 ప్రభుత్వ పాఠశాలలకు ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికారుల నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్కడ పాఠశాల యాజమాన్యాలు శుక్రవారం పాఠశాలలకు హాలిడే ప్రకటించారు. ఆ ప్రాంతంలో ముస్లింలు...
News

అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు!

వాషింగ్ట‌న్‌: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్​లో శివ‌కుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో...
News

4 రూ.లకు గోమూత్రం కొనుగోలు

రాయ్‌పూర్‌: గో మూత్రం లీటరుకు రూ. నాలుగు చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర...
News

హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు

ఇరాన్‌: హిజాబ్ ప్రశ్నపై ఇరాన్ మండిపడుతోంది. హిజాబ్ వ్య‌వ‌హారంపై అక్కడ మహిళలు తుపాను సృష్టించారు. ఇప్పుడు మేము మా తలలను హిజాబ్‌తో కప్పుకోము అని గొంతు పెంచడమే కాదు, కఠిన శిక్ష పడుతుందన్న భయాన్ని మరచిపోయి, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా...
News

భద్రాచలం ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 62.20 అడుగుల వద్ద కొనసాగుతుంది. నదీపరివాహక ప్రదేశాల్లో...
News

దేశమంతటా ఫుడ్ పార్కులు: మోదీ

న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో...
News

విజ‌య‌వాడ‌లో తొలితరం స్వతంత్ర సమరయోధుడు బక్సీ జగబంధు జీవితంపై నాటక ప్రదర్శన

రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ రచన విజ‌య‌వాడ‌: ఒడిశాకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు బక్సీ జగబంధు.. బ్రిటిషర్లపై చేసిన వీరోచిత సాయుధ పోరాటంపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడియాలో రచించిన ‘మహా సంగ్రామర్‌ మహా నాయక్‌’ నాటకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి...
1 1,711 1,712 1,713 1,714 1,715 2,385
Page 1713 of 2385