News

బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో)

504views

సమస్తిపూర్‌: ముస్లిం యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టారు. అంతేకాదు… ఓ మౌలానా వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టారు. అక్కడ ఆ యువకుడిని ఉమ్మి వేయమని బలవంతం చేసి, ఆపై తన నాలుకతో అయిదుసార్లు నాకించాడు. ఈ వీడియో వైరల్‌ అయింది. ఆధునిక యుగంలో కూడా ఇటువంటి అనాగరిక పెద్దలు ఉన్నారా అని పలువురు శాపనార్థలు పెడుతున్నారు. ఈ సంఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో చోటుచేసుకుంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి