హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్ వాయిదా!
చెన్నై: తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్ జడ్జి బెంచ్...









