ముంబయి దాడులను మరోసారి గుర్తు చేసిన పాక్ కవి జావెద్ అక్తర్.. సంచలన విషయాలు వెల్లడి!
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ (hned Akhtar) పాకిస్థానన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు...









