News

News

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు నిధులు లేక శ్రీలంకలో సాధారణ ఎన్నికలు వాయిదా!

దివాలా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగవలసిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది. ఈ ఎన్నికలు జరిగితే దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బ్యాలట్ పేపర్ల ముద్రణకు, పోలింగ్ బూత్‌ల...
News

అగ్నివీరుల నియామకంలో మరో సంచలన నిర్ణయం

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో టెక్నికల్ కేటగిరీలో ఐటీఐ/పాలిటెక్నిక్ చేసిన వారు కూడా అవకాశం పొందవచ్చు. భారత సైన్యం టెక్నికల్ విభాగాల్లోకి నైపుణ్యం ఉన్న వారిని నియమించాలని ప్రయత్నిస్తోంది. ఈ పథకంలో ఎంపికైనవారికి శిక్షణ...
News

ట్రిపుల్‌ తలాక్‌ ఎందుకు నేరమవుతుంది.. కేరళ సీఎం పినరయి సంచలన వ్యాఖ్యలు!

ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం చేసిన చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు అనేవి అన్ని మతాల్లోనూ ఉంటాయని, అలాంటప్పుడు కేవలం ముస్లింలలో ట్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని...
News

చర్చి నిర్మిస్తున్నామని డబ్బులు వసూలు.. పెడనలో వెలుగుచూసిన ఘటన!

కృష్ణా జిల్లా పెడన పట్టణ రాజీవ్ నగర్ కాలనీ 10వ వార్డు చెందిన కొందరు వ్యక్తులు చర్చి కడుతున్నామని పలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్లు పుస్తకాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో చర్చి పేరుతో అబద్దాలు చెబుతూ.. డబ్బులు...
ArticlesNews

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శం

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ప్రజలు “కుందేలు” గా పిలిచే నేటి “కుందూ నది” లేదా “కుముద్వతీ” నదీ తీరంలో, నల్లని రేగడి భూములతో విరాజిల్లే ఆ ప్రాంతం నడుమగా ఉండడం...
ArticlesNews

“సమాజ సేవే … భగవత్ సేవ” – సంత్ గాడ్గే బాబా  

పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించిన.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా. సామాజిక న్యాయం కోసం ఆ మహనీయుడు అవిశ్రాంతంగా పోరాడారు. తన...
News

శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు అటవీశాఖ సంసిద్ధత

శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య నెలకొని ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ రూట్‌ మార్చ్‌కు అనుమతులు ఇవ్వలేం – తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ తలపెట్టిన బహిరంగ ప్రదర్శనకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించి ప్రదర్శనకు (రూట్‌ మార్చ్‌) అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నదని తన పిటిషన్‌లో వాదించింది....
News

కనుల పండువగా ఆదిదేవుడి రథోత్సవం

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం త్రిపురాంతక క్షేత్రంలో ఆదిదేవుడి రథోత్సవం కనుల పండువగా జరిగింది. మూడోవ రోజుసోమవారం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు. రథపూజా కార్యక్రమాన్ని...
News

గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

కడప జిల్లాలోని అనంతపురం గ్రామంలో మంగళవారం నుంచి జరగనున్న గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్లు, స్నానవాటికలు సిద్ధం చేశారు. తాగునీటికి కోసం ప్రత్యేక...
1 1,611 1,612 1,613 1,614 1,615 2,488
Page 1613 of 2488