చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చార్‌ధామ్ యాత్రకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ పేర్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కాలంలో జోషీమఠ్‌లో భూమి కుంగుతున్న నేపథ్యంలో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...









