News

News

గోమాత సమక్షంలో యువ దంపతుల వివాహం!

సమాజంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్ల క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో ఓ యువజంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి...
ArticlesNews

తాలిబన్ల పిచ్చి పీక్స్‌.. ఆడ బొమ్మలకు సైతం బురాఖాలు వెయ్యాలని ఆదేశం!

పిచ్చోడికి చేతికి రాయి ఇస్తే.. ఎక్కడ కొడతాడో తెలియదు అన్న చందంగా మారింది ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల పరిపాలన. ఇప్పటికే మహిళలకు అనేక ఆంక్షలు విధించడం ఆ దేశంలో నిత్యం చూస్తుంటాం. కానీ వారి పిచ్చి ఇప్పుడు పీక్స్‌కి చేరింది అనడంలో ఎలాంటి...
News

దేవాదాయ శాఖ తీరు మారకుంటే ప్రతిఘటన తప్పదు – ఏలూరు ఘటనపై కమలానంద భారతి స్వామీజీ హెచ్చరిక

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా మాత్రమే ఉండాలని.. హిందువులను వేధింపులకు గురిచేస్తే.. హిందూజాతి యావత్తు ప్రతిఘటిస్తుందని పమరహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పవర్ పేటలో ఉన్న సంస్కృత పాఠశాలలో జరిగిన ఘటనపై...
News

చైనా సరిహద్దుల్లో ‘ప్రళయ్‌’ పేరుతో భారత్‌ వాయుసేన విన్యాసాలు!

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు భారత వాయుసేన ఐఏఎఫ్‌ సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్‌జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది....
News

యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’.. చైనా సైనికులతో జిన్‌పింగ్‌ సంచలన వీడియో కాన్ఫరెన్స్!

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ... చైనా సైనికుల...
News

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ మేడారం జాతర!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే అసలు జాతర ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది మినీ మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో మినీ మేడారం...
News

టెక్సాస్‌లో హిందూ ఆలయంలో దొంగతనం…. హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లో​ని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు.  ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది....
News

టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకం

ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయానికి వచ్చనట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా...
News

జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు!

జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా బలగాలు అలెర్ట్‌ అయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు గాయపడ్డారు. రిపబ్లిక్ డే తోపాటు.. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో...
News

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి...
1 1,607 1,608 1,609 1,610 1,611 2,447
Page 1609 of 2447