భారతీయులపై ట్రంప్ బృందం జాత్యహంకార వ్యాఖ్యలా ? వివాదాస్పద పోస్టర్‌పై తీవ్ర విమర్శలు
అమెరికాలో వలసల నియంత్రణకు సంబంధించిన ప్రచారంలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్టర్‌పై హిందూ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...









