‘‘నశా ముక్త్ భారత్’’ కోసం ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందాలు
న్యూఢిల్లీ : దేశ యువతకు మత్తు పదార్థాల నుంచి విముక్తులయ్యేందుకు కేంద్రం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ‘‘నశా ముక్త్ యువ’’ అనే పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగానే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు మ...








