భక్తుల కోసం ఏప్రిల్ 25 నుంచి తెరవనున్న కేదార్‌నాథ్ ధామ్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఏప్రిల్ 25వతేదీన భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.భక్తుల కోసం కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో...









