News

News

వైభవంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వేల మంది భక్తులు గోవింద నామాలు పలుకుతూ రథాన్ని లాగారు. అనంతరం వసంతోత్సవ మండపంలో స్వామివారికి అర్చకులు వసంతోత్సవ...
News

ప్రభల సంబరం

చీమకుర్తి రామతీర్థం తిరునాళ్లలో భాగంగా చీమకుర్తి పట్టణంలో మంగళవారం రాత్రికి మందిరాల సంబరం జరగనుంది. అందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పట్టణంలో ఆరు విద్యుత్‌ మందిరాల ప్రభలను ఏర్పాటు చేసి సినీ, టీవీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక రామతీర్థం...
News

శ్రీవారి కోసం భక్తులు ఎన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారంటే..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 70,086 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి...
News

శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. వేడుకగా ఆస్థానం నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీభూ...
News

తిరుమలలో నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

 తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆర్జిత...
News

వైభవంగా రఘునాథుడి కల్యాణం

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని గొల్లపల్లి రఘునాథస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత మంగళ వాయిద్యాలతో తీర్థపు బిందె, నిత్యార్చన, నిత్యహోమం, శ్రీరామాంజనేయ...
News

ఆదిత్యునికి విశేష పూజలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యు ని వార్షిక కల్యాణోత్సవం లో భాగంగా  ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి కల్యాణ మూర్తులకు సదస్యం, మహాదాశీర్వచనములు, వేదసదస్సు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో హరిసూర్యప్రకాష్‌,...
News

భారత్ వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంక్ షాక్

భారత దేశ స్థూల దేశీయోత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అంతకుముందు ఇది 6.6 శాతం అని అంచనా వేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికలో జీడీపీ వృద్ధి రేటు అంచనా స్వల్పంగా...
News

సిక్కింలో విరిగిపడిన మంచుకొండ.. శిథిలాల క్రింద 20 మంది?

సిక్కిం లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది. ఈ శిథిలాల క్రింద సుమారు 20 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. తూర్పు సిక్కింలోని 14వ మైలు రాయికి సమీపంలో, గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ...
News

కేరళ రైళ్లో పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా?

కేరళలోని అలప్పుళ - కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా? టెర్రరిస్ట్‌ మాడ్యూల్స్‌ ప్రోద్బలంతోనే అనుమానితుడు ఫారూఖ్‌ సైఫీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? పోలీసులు కూడా...
1 1,578 1,579 1,580 1,581 1,582 2,487
Page 1580 of 2487