సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు(102) అలియాస్ సీఆర్ రావుకు స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది....









