కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిమంది భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్‌లో భక్తులమధ్య...









