చెన్నైలో 8 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు
తమిళనాడు రాజధాని చెన్నైలో నివసిస్తున్న ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల నివాస గృహాలు, సంస్థలలో జాతీయ దర్యాప్తు బృందం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి, రూ.1 కోటి నగదు, 300 గ్రాముల బంగారు నగలను స్వాధీనం...









