News

News

ఛత్తీస్‌గఢ్ లో రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు....
News

చెన్నైలో విజృంభిస్తున్న వింత రోగం

చెన్నైలో గత వారం రోజులుగా ‘మద్రాస్‌ ఐ విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎండవేడిమి అధికంగా ఉండటం వల్ల కళ్లలో తడి బాగా తగ్గిపోయి ఇలాంటి వ్యాధులు వస్తాయని కంటివైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి సీజన్‌లో నగరవాసులకు మద్రాస్‌ - ఐ వ్యాపించడం ఆనవాయితీ....
News

29న వారాణసీలో ‘తెలుగు సంగమం’

వారణసీలో ఈ నెల 29న జరగనున్న తెలుగు సంగమం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గంగా పుష్కరాలను పురస్కరించుకొని కాశీకి చేరుకుంటున్న వేలాది మంది తెలుగు యాత్రికులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగిస్తారు. తెలుగు వారికోసం ఆశ్రమాలు, ధర్మశాలలు నడుపుతున్న శ్రీ...
News

కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలు

కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతాన్మిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్ గడ్ జిల్లాల మీదుగా నడుస్తుందని ప్రధాని...
News

సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం

సింహాచలం అప్పన్న స్వామి ఆలయం (Appanna Swamy Temple)లో అపచారం జరిగింది. స్వామి నిజరూపదర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో చక్కెర్లుకొడుతోంది. పవిత్రమైన అప్పన్న నిజరూపదర్శనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా...
News

గౌరీపరమేశ్వరుల అనుపోత్సవం

విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బంగారుమెట్ట గౌరీపరమేశ్వరుల అనుపోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచి ఆదిదంపతులకు విశేషపూజలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. మేళతాళాలు, డుప్పు వాయిద్యాలతో గౌరీపరమేశ్వరులను పురవీధుల్లో ఊరేగించారు....
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో నేడు (మంగళవారం) భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం స్వామివారిని 63,870 మంది...
News

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’లో ఉదయం 10 గంటలకు ఈ రెండు నెలల కోటాను విడుదల చేశారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే...
News

తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాఫ్టర్‌ చక్కర్లు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురి చేసింది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్‌ ప్రాంతంలో హెలికాప్టర్‌లు సంచరించినట్టు అధికారులు గుర్తించారు....
News

ఆకలి చావుతో స్వర్గం…. 21 మృతదేహాలను గుర్తించిన కెన్యా పోలీసులు, పాస్టర్ అరెస్ట్

కెన్యాలోని మాలింది పట్టణానికి దగ్గర్లో 21 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 'ఆకలితో చనిపోతే' త్వరగా 'స్వర్గానికి' చేరుకోవచ్చని ఒక మత బోధకుడు చెప్పిన మాటలను నమ్మి వీరంతా ఇలా సామూహికంగా మరణించారు. ఈ సంఘటనపై కెన్యా పోలీసులు విచారణ చేస్తున్నారు....
1 1,557 1,558 1,559 1,560 1,561 2,487
Page 1559 of 2487