సూడాన్ నుంచి స్వదేశానికి బాధితులు.. భారత జవాన్లపై ప్రశంసలు
సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’ చురుగ్గా సాగుతోంది. భారత వైమానిక దళం విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ హెవీ లిఫ్ట్ విమానంలో 246 మంది గురువారం స్వదేశానికి చేరుకున్నారు....









