చందనోత్సవంలో దేవాదాయ శాఖ వ్యవహారంపై మండిపడ్డ స్వరూపానందేంద్ర…. ఎందుకు వచ్చానా..? అని ఆవేదన
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా స్పందించారు. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు దేవుడిని వీఐపీల కోసం దూరం చేస్తారా...









