News

News

టీటీడీ అధికారిక వెబ్ సైట్ పేరులో మరోసారి మార్పు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్...
News

బ్రహ్మచారిణి అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీశైలంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, చండీహోమం, పంచాక్షరీ, చతుర్వేద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి...
News

వాట్సప్‌ ఛానల్‌ ప్రారంభించిన యూజీసీ

ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - యూజీసీ సోమవారం వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో...
News

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్‌ బాగ్చీ

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంభోజ్‌ స్థానంలో సీనియర్‌ దౌత్యవేత్త అరిందమ్‌ బాగ్చీ నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన సంబంధిత బాధ్యతలు చేపడతారని పేర్కొంది. బాగ్చీ 1995...
News

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత... అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వ జీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ...
News

స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా కశ్మీర్ శారదా మాత దేవాలయంలో పూజలు!

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు. సరిహద్దుకు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో పూజలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు....
News

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై శ్రీవారు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. రాత్రి 7...
News

దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలను ఎల్‌సీఏ తేజస్‌ విమానంలో అమర్చనున్న రక్షణశాఖ

భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి ఫైటర్‌జెట్‌ విమానం ఎల్‌సీఏ తేజస్‌ మార్క్‌ 1లో సరికొత్త స్వదేశీ పరికరాలు అమర్చనున్నారు. భారత్‌లో అభివృద్ధి చేసిన రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ సూట్‌ అమర్చే కార్యక్రమం అతి త్వరలోనే మొదలుకానుందని రక్షణశాఖ వర్గాలు ఓ...
News

UPI సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చు : ఎస్‌బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. కారణం ఇదే.....
News

21 న గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌ టీవీ-డీ1 టెస్ట్ ఫ్ల‌యిట్‌ ను చేయనున్న ఇస్రో

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా టీవీ-డీ1 టెస్ట్ ఫ్ల‌యిట్‌ను ఈనెల 21వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజున ఉద‌యం 7 గంట‌ల నుంచి 9 గంట‌ల మ‌ధ్య స‌మ‌యంలో ప‌రీక్ష చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇస్రో త‌న ట్వీట్‌లో తెలిపింది. టెస్ట్ మాడ్యూల్‌కు...
1 1,517 1,518 1,519 1,520 1,521 2,486
Page 1519 of 2486