మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 (Chandrayaan- 3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకుముందే ‘చంద్రయాన్-3’ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. కాలం మారిందని.....








