యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పెంచింది. ఇప్పటివరకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లించేవారు. దాన్ని ఇప్పుడు రూ.37 వేలకు పెంచారు. సీనియర్...









