మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని అనుచిత వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ పై కెనడా ప్రధాని మరోసారి నోరు పారేసుకున్నాడు. తన చేష్టలు, వ్యాఖ్యల కారణంగానే యాక్షన్ ప్లాన్ నుంచి భారత్ వెనకడుగు వేసిందంటూ బీరాలు పోయాడు. గతంలో భారత్ పై...









