News

News

బొట్టు పెట్టుకున్నందుకు హిందూ విద్యార్థిపై ముస్లింల దాడి, మతం మారాలని బెదిరింపులు

రాజస్థాన్‌లోని అల్వార్‌లో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఓ గవర్నమెంట్ స్కూల్‌లో హిందూ విద్యార్థి తిలకం పెట్టుకుని రావడంపై ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పారు. ముందు మాటలతో మొదలైన గొడవ ఆ తరవాత కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇరు వర్గాల...
News

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో చాపకూడు

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం చాపకూటి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దంలోనే కులమత భేదాలు రూపుమాపేందుకు పల్నాట బ్రహ్మనాయుడు చాపకూటి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తూ వీరారాధనల్లో...
News

ఈ వివాదాలు ఏంటయ్యా వినాయక ?

కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో గత ఆరు నెలలుగా ఏదో ఒక సంఘటనతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. నిత్యం వేలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం తరలి వస్తుంటారు. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. దీనిని అరికట్టేందుకు...
Newsvideos

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు.డిసెంబర్ 15 న శ్రీ పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారు. శ్రీ...
News

నాలుగేళ్లలో చందమామ నుంచి శిలలు తీసుకొస్తాం

జాబిల్లిపై పరిశోధనలకు సంబంధించి తమ ఆసక్తి ఎంతమాత్రమూ తగ్గలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. వచ్చే నాలుగేళ్లలో చందమామ ఉపరితలం నుంచి శిలలను తీసుకురావడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి భవన్‌ విమర్శ్‌ శృంఖలా’లో భాగంగా...
News

అమెరికాలోనూ రామమందిర ప్రారంభోత్సవాలు : వీహెచ్‌పీఏ విస్తృత ఏర్పాట్లు

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున అమెరికాలోనూ సంబరాలు మిన్నంటనున్నాయి. జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అమెరికా విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీఏ) తెలిపింది. ఇందుకోసం అమెరికాలో నివసిస్తున్న ప్రతి హిందూ కుటుంబం తమ ఇంటి వద్ద ఆ...
News

‘ఐఎన్‌ఎస్‌ తర్ముగ్లీ’ సేవలు పునఃప్రారంభం

తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో ‘ఐఎన్‌ఎస్‌ తర్ముగ్లీ’ యుద్ధనౌక సేవలు గురువారం పునఃప్రారంభించారు. కార్యక్రమానికి భారత నౌకాదళం మెటీరియల్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నైతానీ హాజరై మాట్లాడారు. ‘ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌(ఎఫ్‌ఏసీ)’గా పేరొందిన ఈ నౌకను తొలుత...
ArticlesNews

ఆశయ సాధనకు ఆత్మార్పణ.. అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు

( డిసెంబర్ 15 - శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి ) తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన ఈ దీక్షాతత్పరుడు, సాంఘీక సంస్కరణలకై అహరహము...
ArticlesNews

దూరదృష్టితో కూడిన నిర్ణయం

గొప్ప తత్వవేత్త ఎడ్మండ్ బర్క్ సమస్య పరిష్కారానికి చేసే తాత్కాలిక చర్యలను గురించి మాట్లాడుతూ తాత్కాలికం అనుకున్న చర్యలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు జాస్తి అని పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని 370 ప్రకరణకు ఇది పూర్తిగా వర్తిస్తుంది. కేవలం తాత్కాలికంగా భావించబడిన 370...
News

డిసెంబర్ 30న అయోధ్య విమానాశ్రయానికి తొలి విమానం

దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన...
1 1,444 1,445 1,446 1,447 1,448 2,482
Page 1446 of 2482