370 అధికరణ రద్దుపై నోరుపారేసుకున్న చైనా
కేంద్రం ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని తాము గుర్తించడం లేదని ప్రకటించింది. భారత్ ఏకపక్షంగా లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిందంటూ చైనా...









