జాతీయవాద చిహ్నం మధుకర్ దత్తాత్రేయ దేవరస్ జీ..!!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్ శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ముద్దుపేరు బాలాసాహెబ్ దేవరాస్. 'సేవా కార్యకలాపాల ద్వారా సామాజిక సామరస్యం మరియు సామాజిక అభ్యున్నతికి' మార్గదర్శకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బాల్యం నుంచి జీవితంలో చివరి క్షణాల వరకు...









