Newsvideos

భారత్-బంగ్లాదేశ్ అమరవీరులను స్మరించుకునే రోజు విజయ్ దివస్

330views

పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతాలో విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటారు.
1971 యుద్ధంలో విజయం భారత సైనిక సామర్థ్యాలు బలపరుచుకునేందుకు ఉపయోగపడింది. భారత చరిత్రలో ఒక ముఖ్య అధ్యయంగా నిలిచిపోయింది.